* హోమ్

అతిథులు

free-website-hit-counters.com

18, అక్టోబర్ 2011, మంగళవారం

గులకరాళ్ళు - కొనసాగింపు

4.       భుక్తికే లేని నిరుపేద మూట కట్టు
          పుణ్యమేముండు? వానికి ముక్తి లేదొ?
          రక్తి మార్గానువర్తికి రక్షణమ్మ!
         యెగుడు దిగుడు సమాజమ్ము యెవరి తీర్పు?

2 కామెంట్‌లు:

  1. ఆర్యా,
    చక్కని పద్యం. కాని మొదటి పాదంలో గణదోషం ఉంది. ‘భుక్తిలేనట్టి’ అంటే సరిపోతుందనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  2. సునిశిత పరిశీలనకు ధన్యవాదములు.
    "భుక్తికే లేని" అన్నది సరియైన పాఠం. "కే" అన్న అక్షరం టైపింగ్ తప్పిదం వల్ల లుప్తమై లోపం కనిపించింది. భుక్తికేలేని= తినడానికే లేని, తినాడానికే లేని వాడు, ఇంక పుణ్యం ఏం చేస్తాడు అని భావం!!

    రిప్లయితొలగించండి